Minister Seethakka Face To Face: పదేళ్ల అధికారంలో బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ, ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ను సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ను కాదని, ఇటీవలే పార్టీలో చేరిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించడం మంత్రి సీతక్క ఏమన్నారు..? ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి..? రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు..? ఈ అంశాలపై మంత్రి సీతక్కతో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.