Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam

Continues below advertisement

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. సీఎల్పీ సమావేశం, ఏఐసీసీ నేతల భేటీ అనంతరం రేవంత్ పేరును ప్రకటించారు. రేవంత్ పేరును ప్రకటించటంతో రెండు రోజుల నుంచి తన స్థావరంగా మార్చుకున్న హోటల్ ఎల్లా దగ్గర కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram