Telangana New CM Revanth Reddy : సుదీర్ఘ చర్చల తర్వాత తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి | ABP Desam
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్ పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.