Telangana New CM Decision Pending : తెలంగాణ కొత్త సీఎం ఎవరో..తేలేది రేపే | ABP Desam
తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్..తమ ఎమ్మెల్యేలతో కలిసి సీఎల్పీ నేతను ఎన్నుకునే బాధ్యతను అధిష్ఠానికే అప్పగించింది. ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించి అధిష్ఠానానికి పంపించిన ఎమ్మెల్యేలు..ఈరోజే హైకమాండ్ నుంచి సీఎం ప్రకటన వస్తుందని ఆశించినా అది జరగలేదు.