DK Shivakumar on CLP Meeting : సీఎల్పీ నేత ఎంపిక ఏకగ్రీవంగా జరిగిందన్న డీకేశివకుమార్ | ABP Desam
తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సీఎల్పీ నేత ఎంపిక పూర్తైంది. సీఎల్పీ నేత పేరును ఏకవాక్య తీర్మానంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం, పార్టీ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ తెలిపారు.