CLP Meeting Completed : Telangana కొత్త సీఎంపై కాసేపట్లో ప్రకటన | ABP Desam
తెలంగాణ కొత్త సీఎంపై కాసేపట్లోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకున్నారు. మరి సీఎల్పీ నేతగా ఎవరిని ఎనుకున్నారు..ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..ఈ వీడియోలో.