Telangana Ministers Innovative Campaigning Elections 2023: ఇన్స్టా ట్రెండ్ ఫాలో అవుతున్న మంత్రులు
తెలంగాణ ఎన్నికలకు మరో నెల రోజులే ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ ప్రచార జోరు చూపిస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు,మంత్రులు మాత్రం జోరుతో పాటుగానే క్రియేటివిటీ కూడా చూపిస్తున్నారు.