Harish Rao Reacts on Attack On MP Prabhakar | ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హరీశ్ రావు వివరణ
సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంలో వల్లనే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణం దక్కిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.