KTR: తెలంగాణకు కీటెక్స్ కంపెనీ.. రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు
Continues below advertisement
తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కీటెక్స్ గ్రూప్ తెలంగాణలో రూ.2400 కోట్ల మేర పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. చిన్న పిల్లల బట్టలు తయారు చేసే ఈ సంస్థ కేరళ నుంచి పెట్టుబడులు ఉపసంహిరించుకోవాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Continues below advertisement