Balapur Laddu Auction: బాలాపూర్ లడ్డూకు భలే డిమాండ్.. ధర ఎంతో తెలుసా?

Continues below advertisement

భాగ్యనగరం మహాగణపతి ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలంపాటలో.. లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్​ లడ్డూను 18.90 లక్షలకు ఏపీ ఎమ్మెల్సీ రమేశ్​ యాదవ్ ఆయన స్నేహితుడు మర్రి శశాంక్​ రెడ్డితో కలిసి దక్కించుకున్నారు. లడ్డూ వేలంపాటను కోనేటి లక్ష్మణ రావు ప్రారంభించారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram