Watch: తెలంగాణలో ఐటీ మెరుపులు.. ఏడేళ్ల వృద్ధి ఇదీ..
తెలంగాణలో ఐటీ రంగం పురోభివృద్ధికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐటీ ఎగుమతులతో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.9.78 కోట్లకు చేరిందని వీడియోలో వివరించారు. 6.28 లక్షలకు డైరెక్ట్ ఎంప్లాయిమెంట్ చేరింది. ఐటీ ఎగుమతులు రూ.1.45 లక్షల కోట్లు దాటుతోంది. 2014లో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు మాత్రమే ఉండేది. 2014 నుంచి 23 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి.