Telangana Govt Whip Prabhakar Interview: గవర్నర్ పదవి వీడి BJP కండువా కప్పుకోవాలంటూ విమర్శ| ABP Desam
బీజేపీతో 20 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను అధికారపార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతల లిస్ట్ తమ దగ్గర ఉందని, త్వరలోనే బయటపెడతామంటున్న ప్రభుత్వ విప్ ప్రభాకర్ తో మా ప్రతినిధి శేషు ముఖాముఖి.