Munugode MLA Komatireddy Rajagopal Reddy ఇప్పుడే రాజీనామా చేసే అవకాశం లేదు.. ఎందుకంటే? | ABP Desam

తెలంగాణలో మరో ఉపఎన్నిక వస్తుందన్న సంకేతాలు రావడమే ఆలస్యం అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. తాను పార్టీ మారడం చారిత్రక అవసరం అని ఆయన సమర్థించుకున్నారు. ఈ లెక్క ప్రకారం ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola