Telangana Govt on KRMB : అసెంబ్లీలో రేవంత్ సర్కారు సంచలన ప్రకటన | ABP Desam
కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల బాధ్యత ఇవ్వట్లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు.