MLC Kavitha on KRMB : సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి | ABP Desam

Continues below advertisement

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కేఆర్ఎంబీ నుంచి తెలంగాణ ప్రాజెక్టులు వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ కవిత మీడియాతో మాట్లాడారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram