Telangana Governor Tamilisai To Government: సంప్రదాయాన్ని పాటించకపోవటంపై తెలంగాణ గవర్నర్ అంసతృప్తి

Continues below advertisement

Telangana Budget Sessions లో Governor ప్రసంగం లేకుండా ప్రారంభించటంపై Telangana Governor Tamilisai SoundaraRajan అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు సరికాదంటూ ఓ లేఖను రాజ్ భవన్ కార్యాలయం విడుదల చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram