Kompally NLC Colony Children Unique Protest: కుక్కల బెడద తీర్చాలంటూ చిన్నారుల నిరసన| ABP Desam

Kompally NLC Colony Children Unique Protest చేశారు. కాలనీ లో కుక్కుల బెడద తప్పించాలంటూ Minister Ktr, MLA, Commissioner ను కోరుతూ బ్యానర్లతో విన్నూత్న ప్రదర్శన నిర్వహించారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola