Telangana Governor Tamilisai Soundararajan : ఎన్నికల్లో పోటీ అన్న ప్రచారాలను ఖండించిన గవర్నర్ | ABP
Continues below advertisement
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అందుకోసమే బీజేపీ అధిష్ఠానాన్ని కూడా కలిసి వచ్చారంటూ తనపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఖండించారు.
Continues below advertisement