KCR Land Cruisers in Vijaywada : కేసిఆర్ 22 బుల్లెట్ ప్రూఫ్ కార్లను దాచింది ఇక్కడే | ABP Desam

Continues below advertisement

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే వాడాలనే ఉద్దేశంలో 22ల్యాండ్ క్రూజర్లను కొన్నారని సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో ఆ కార్లను దాచి ఉంచారంటూ విమర్శలు చేశారు. మరి ఆ కార్లు నిజంగా కేసీఆర్ కొన్నవేనా..అవి ల్యాండ్ క్రూజర్లా కాదా..ఈవీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram