Governor Tamilisai : ఫ్రంట్ లైన్ వారియర్స్ దే '100 కోట్ల టీకాలు' విజయం
భారత దేశం వంద కోట్ల టీకాల మైలురాయిని చేరుకోవటంపై హర్షం వ్యక్తం చేస్తూ పూర్తిగా తెలుగులో మాట్లాడిన వీడియో విడుదల చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై... ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వందనాలు తెలిపారు. ఊరూ వాడా తిరిగి ప్రతి ఒక్కరికీ టీకా వేసేందుకు కృషి చేసిన వైద్యులు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందిని ఆమె కొనియాడారు. దేశం గర్వపడేలా చేశారన్నారు. కొవిడ్ పై విజయం సాధించేందుకు ప్రజలందరూ టీకా వేసుకోవాలన్నారు.
Tags :
Telangana Governor Tamilisai Soundararajan Tamilisai On 100 Crore Vaccination Telangana Governor Tamilisai On Vaccination 100 Crore Vaccination In India