Telangana Governor Tamilisai : మరోసారి కేసీఆర్ సర్కార్ కు గవర్నర్ చురకలు | ABP Desam
రాజ్ భవన్ లో నిర్వహించిన బోనాల పండుగలో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ కేసీఆర్ సర్కార్ కు మరోసారి చురకలు అంటించారు.