MLC Kavitha Celebrates Bonalu in Brisbane : భారత జాగృతి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో బోనాలు | ABP Desam

Continues below advertisement

భారత్ రాష్ట్ర సమితి అనుబంధ సంస్థ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియాలోని తెలుగువారితో కలిసి నిర్వహించిన ఈ బోనాల పండుగలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram