Telangana Forest Department : FRO హత్యకు నిరసనగా అటవీశాఖ సిబ్బంది ర్యాలీలు..! | DNN | ABP Desam
FRO శ్రీనివాసరావు హత్యకు నిరసనగా తెలంగాణలో అటవీశాఖ సిబ్బంది విధులను బహిష్కరించిన నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మంలో నిరసన ర్యాలీగా వెళ్లి జిల్లా రేంజ్ ఆఫీసర్ కు అటవీశాఖ సిబ్బంది వినతి పత్రం అందించారు. రాజకీయ నాయకులు ఓ వైపు, పోడు భూముల సాగుదారులు మరో వైపు తమ విధులపై ఒత్తిడి పెంచుతున్నారంటూ ఆందోళన నిర్వహించారు.