Telangana Elections 2023 | Barrelakka Nomination | ఎమ్మెల్యే పోస్ట్ కు ఎసరు పెట్టిన బర్రెలక్క | ABP
ABP Desam
Updated at:
14 Nov 2023 05:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBarrelakka Nomination : తెలుసుగా తను ఎవరో... ! బర్రెలక్కగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఇప్పుడు ఈమె గురించి ఎందుకంటారా. ఈమె తెలంగాణ ఎన్నికల బరిలో దిగింది. కోల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసింది.