Janasena Bjp Alliance Strategy : Telangana Elections 2023లో జనసేనతో బీజేపీ సాధించేంది ఏంటీ.? | ABP
ABP Desam
Updated at:
14 Nov 2023 03:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రాలో అంతంత మాత్రంగా ఉన్న బంధం.. తెలంగాణలో అంత డీప్ గా ఎలా మారిపోయింది. పేరుకు కూటమిలో ఉన్నా కలిసి నడవని పార్టీలు తెలంగాణలో ఎందకు జట్టు కట్టాయి.. బీజేపీ- జనసేన గురించే ఇదంతా. బీజేపీ-జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయని చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించలేదు. మరి ఎందుకు చేశాయి. అసలు ఈ పొత్తు వెనుకాల ఉన్న రహస్యమేంటీ..ఈ వీడియోలో చూడండి.