Telangana Election 2023 | CM KCR About Singareni | కాంగ్రెస్ వల్లే సింగరేణికి చారిత్రక నష్టం | ABP
సమైక్య రాష్ట్రంలో చేతకాని కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి కట్టబెట్టాల్సి వచ్చిందని కేసీఆర్ అన్నారు. కొత్తగూడెం సభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు
Tags :
Singareni Telangana Congress BRS KCR Elections 2023 Telangana Assembly Elections 2023 Telangana Elections 2023