ABP C-Voter Survey on Telangana Elections 2023 | ఎవరి ఓట్లు ఎవరి వైపు వెళ్తున్నాయి..? | ABP Desam

Continues below advertisement

ABP C-Voter Survey  : తెలంగాణ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ABP C-voter Opinion Poll సర్వే ఫలితాలు కాక రేపుతున్నాయి. నెల రోజుల్లో ఓటరు మైండ్ సెట్ మారిపోయిందా..? BRS vs కాంగ్రెస్ లో ముందంజలో ఉంది ఎవరు..? ఆ ఒక్క కారణం వల్లే బీజేపీ పత్తా లేకుండా పోయిందా..? అసలు తెలంగాణలో ఓటరు నాడి ఎలా ఉందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram