Telangana ED Cases : కేసులు వేరు..దర్యాప్తులు వేరు.ఇన్వెస్టిగేషన్ కేరాఫ్ ఈడీ ఆఫీస్ | DNN | ABP Desam
Telangana లో ED వేడి కొనసాగుతోంది. వేర్వేరు కేసుల్లో దర్యాప్తు చేసిన ఈడీ ఆఫీసు చుట్టూ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. కరీంనగర్ గ్రానైట్ కేసుల్లో, చికోటి ప్రవీణ్ క్యాసినో కేసుల్లో ఏకకాలంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతుండటంతో ఈడీ ఆఫీస్ ఇన్విస్టేగేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.