Charminar Bomb : చార్మినార్ వద్ద బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్ కాల్ | DNN | ABP Desam
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేగింది. చార్మినార్ వద్ద బాంబు పెట్టామని ఆగంతకులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.