Telangana Congress Leaders Arrests: ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకుల అరెస్టులు | ABP Desam

Telangana అంతటా Congress నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. TPCC అధ్యక్షుడు Revanth Reddy ఇంటి చుట్టూ... Jubilee Hillsలో పోలీస్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. Assam CMపై కేసు నమోదు చేయడంలో జాప్యంపై కాంగ్రెస్ ఇవాళ ధర్నాలకు పిలుపునిచ్చింది. కమిషనరేట్లు, ఎస్పీల కార్యాలయాల ముట్టడికి సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో ముఖ్య నాయకులు, DCC అధ్యక్షులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి Shabbir Ali ని నిర్బంధించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola