Telangana Congress Group Politics Again : సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ లో కుమ్ములాట.? | ABP Desam
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం ఇంకా మర్చిపోకముందే..నేతలంతా కుర్చీ కోసం కుమ్ములాట మొదలుపెట్టారు. ప్రధానంగా రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వటానికి వీలులేదంటూ కొంతమంది కాంగ్రెస్ బడా నేతంలతా సీఎల్పీ సమావేశంలోనే అన్నట్లు తెలుస్తోంది. అసలు సమావేశంలో ఏం జరిగింది..రేవంత్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా ఎవరు ప్రయత్నిస్తున్నారు..ఈ వీడియోలో.