Telangana Congress 6 Guarantee Schemes | రైతుభరోసా కింద రైతులకు ఎకరాకు రూ. 15వేల పెట్టుబడి సాయం
తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఏటా రైతుకు రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు. ఇది కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తారట.