Hyderabad Police Pre Wedding Shoot |పోలీస్ యూనిఫాంలో ప్రీ-వెడ్డింగ్ షూట్.. రియాక్ట్ ఐన CP C.V. ఆనంద్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్‌లో పాల్గొన్నారు.