Telangana Bhavan Celebrates KCR Announcement: తెలంగాణభవన్ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు|ABP Desam
ABP Desam
Updated at:
09 Mar 2022 12:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM KCR Job Notification ప్రకటనతో Telangana Bhavan హోరెత్తింది. TRS కార్యకర్తలు తెలంగాణ భవన్ ఎదుట సంబరాలు నిర్వహించారు. జయహో కేసీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలతో వేడుకలు నిర్వహించారు.