CM KCR announces jobs: 11 వేల 103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు నిర్ణయం|ABP Desam
Continues below advertisement
#CMKCR #CMKCRAssemblySpeech #CMKCROnUnemployment #CMKCROnUnEmployementCrisis CM KCR on Unemployment Assembly లో మాట్లాడారు. JOBS Notification ప్రకటించారు CM KCR. Telangana లో 91,142 ఉద్యోగాలకు Notification ఇస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో 11వేల 103 Contract Jobs రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Continues below advertisement