Telangana Assembly Speaker Pocharam : బాన్సువాడలో పిల్లలతో సరదాగా గడిపిన పోచారం | ABP Desam
నిత్యం పర్యటనలతో, కార్యక్రమాలతో బిజీగా ఉండే శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చిన్నారులతో సరదాగా గడిపారు. బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలం బస్వాయిపల్లి గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో గోటీలు ఆడుతూ కొంతమంది పిల్లలు స్పీకర్ కు కనిపించారు. గోటీలను తీసుకుని పిల్లలతో కలిసి సరదాగా గోళీలు ఆడారు స్పీకర్