Telangana Assembly on KRMB Projects : తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరేపుతున్న తెలంగాణ అసెంబ్లీ.? | ABP

KRMB కి ప్రాజెక్టులు అప్పచెప్పేది లేదని తెలంగాణ అసెంబ్లీ(Telugu Assembly)లో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. కృష్ణాజల్లాలో తెలంగాణ నీటి వాటా తేలేవరకూ న్యాయపరంగా రాష్ట్రానికి అందాల్సినది అందేవరకూ KRMB జోక్యం అవసరం లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరగనుందా అనే వాదనలు వెలుగులోకి వస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola