Teenmar Mallanna In Kagajnagar: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై మాట్లాడతానన్న మల్లన్న
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో తీన్మార్ మల్లన్న రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ పై విమర్శలు చేశారు. 28వ తేదీన ఇచ్చే రైతుబంధు డబ్బులు కొత్తసంవత్సరం దావత్ కోసమేనన్నారు. రైతులు తాగాలి ఊగాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై వారితో మాట్లాడతానన్నారు.
Tags :
Teenmar Mallanna Telugu News ABP Desam CM KCR Kagajnagar Teenmar News Kagajnagar News Sirpur Paper Mill