Tamilisai Soundararajan Raj Bhavan Speech: కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
Continues below advertisement
రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.... కొందరికి తాను నచ్చకపోవచ్చని, అయినా తెలంగాణ ప్రజలంటే తనకు ఇష్టమన్నారు.
Continues below advertisement