Talasani Sai Kiran Yadav Interview : బీజేపీకి ఏం చెప్పి కట్టడి చేశారు..? | ABP Desam
ABP Desam
Updated at:
26 Nov 2023 06:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసనత్ నగర్ ఎన్నికల్లో తలసాని శ్రీనివాసయాదవ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆయన తనయుడు, బీఆర్ఎస్ యువనేత తలసాని సాయికిరణ్ యాదవ్. బీఆర్ఎస్ లక్ష్యంగా వచ్చిన ఎన్నికల యాడ్స్ పైనా స్పందించిన సాయికిరణ్ యాదవ్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.