Mynampally Hanumanth Rao Interview : కేటీఆర్ కొకైన్ తీసుకోవటం నేనే చూశా | ABP Desam
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ లో చేరిన ఆయన..కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగత జీవితాల గురించి తనకు పూర్తిగా తెలుసంటూ ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద విషయాలను బయటపెట్టారు.