Suspended Raja Singh MLA Ticket Telangana Elections 2023: రాజాసింగ్ విషయంలో ఇది వ్యూహమేనా..?
బీజేపీ తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలోనే రాజాసింగ్ పేరు ఉండే అవకాశం ఉంది. సస్పెన్షన్ తర్వాత పెద్దగా పార్టీ వార్తల్లో కనపడని రాజాసింగ్ కు ఇప్పుడు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండటంపై చర్చ మొదలైంది.