Suryapet News : సూర్యాపేటలో మొగుడికి భార్య బడిత పూజ|ABP Desam
ABP Desam
Updated at:
12 Apr 2022 10:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆయనో క్యాన్సర్ స్పెషలిస్ట్.పెళ్లై ఇద్దరు పిల్లలున్నా సీక్రెట్ గా మరో యువతితో మకాం పెట్టాడు. ఇంట్లో ఇల్లాలిని వదిలి, బయట ప్రియురాలితో యవ్వారం సాగిస్తున్నాడు. ప్రియురాలి మోజులో తనకు పెళ్లాం పిల్లలున్న సంగతే మరిచాడు. ఆ చీటర్ మొగుడికి భార్య బడిత పూజ చేసింది