CAFE 555 HALEEM| Ramzan Special Irani Haleem|రంజాన్ సీజన్‌ ఫస్ట్‌ హలీమ్‌ సెంటర్| ABP Desam

Continues below advertisement

మసబ్ టాంక్ ప్రాంతంలోని కేఫ్ 555 దశాబ్దాలుగా హైదరాబాద్ వాసులకు, టూరిస్ట్ లకు ఎంతో రుచికరమైన హలీమ్, బేకరీ ఐటమ్స్ ను అందిస్తోంది. కేఫ్ 555 లో ఇరానీ జఫ్రాని హలీమ్ చాలా ఫేమస్. హలీం తో పాటు వివిధ రకాల కుకీస్, కేక్స్, చాయ్ అండ్ స్నాక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram