BJP MLA Raghunandan Rao Interview: ఆంధ్రాకు లేని సమస్య కేసీఆర్ కు ఎందుకు..?|ABP Desam
తెలంగాణాలో ధాన్యం కొనుగోలు చేయడం చేతకాకపోతే కేసిఆర్ ప్రభుత్వం దిగిపోవాలని, రాష్ట్రపతిపాలన విధించాలి లేదా బిజెపి అధికారంలోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు బిజెపి ఎమ్మెల్యే రఘనందన్. ABPదేశంతో మాట్లడుతూ పంజాబ్ లో కొంటున్నారు, ఇక్కడ కొనడంలేదంటూ మీడియా సైతం తప్పుదోవ పట్టించొద్దని రివర్స్ అయ్యారు.