Supreme Court grants bail to Varavara Rao: వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు | ABP Desam

Continues below advertisement

విరసం నేత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  84 ఏళ్ల వరవరరావు అనారోగ్య కారణాలను పరిగణలోనికి తీసుకుని..జస్టిస్ యూ.యూ. లలిత్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram