Attack on Nalgonda Girl : నల్గొండ పార్కు లో యువతిపై ప్రేమోన్మాది దాడి..! | ABP Desam
Continues below advertisement
నల్లగొండలోని ఫారెస్ట్ పార్క్ లో ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. దాడిలో యువతి తల, కడుపు, చేతులు, కాళ్లపై , మొహంపై కత్తిపోట్లు పొడిచి పరారయ్యాడు. నల్గొండ ఎన్జీ కాలేజ్ లో బీబీఏ చదువుతున్న 21 ఏళ్ల నవీన్ లో చదువుతున్నాడు. ఏడు నెలల నుంచి ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆ అమ్మాయి నిరాకరిస్తుండటంతో ఉన్మాదిలా మారిన యువకుడు...తన స్నేహితులతో కలిసి పార్కుకు వెళ్లిన యువతిని మాట్లాడాలంటూ పక్కకు పిలిచి...కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
Continues below advertisement