Summer Special Ice Apples: యమ్మీ యమ్మీ ఐస్ యాపిల్స్..అదేనండీ తాటి ముంజలు | ABP Desam
Summer వచ్చిందంటే చాలు మార్కెట్ లో Ice Apples సందడి చేస్తుంటాయి. పోషకాలు సమృద్ధిగా ఉండే తాటి ముంజలు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. సమ్మర్ లో మాత్రమే దొరికే వీటి టేస్ట్ మాత్రం యమ్మీ యమ్మీగా ఉంటుంది.