Minister KTR Praises CM KCR: రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మనకున్నారు | TRSPlenary | ABPDesam

Continues below advertisement

TRS Party 21వ ఆవిర్భావ దినోత్సవంగా ఏర్పాటు చేసిన ప్లీనరీలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటే తెలంగాణకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారని కేటీఆర్ అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram