Studnets Protest on Pravallika Incident | ప్రవళిక ఆత్మహత్యపై భగ్గుమంటున్న నిరుద్యోగులు | ABP Desam

ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని గ్రూప్ పరీక్షల వల్ల కాదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. పరీక్షలు సకాలంలో, సక్రమంగా నిర్వహించడం చేతకాని ప్రభుత్వమంటూ నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola